(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.14. అధ్యాయః 014
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
వ్యాసనారదకృష్ణాదిభిర్బంధునిధనపరిశోచినో యుధిష్ఠిరస్య సమాశ్వాసనేన తత్రాంతర్ధానం॥ 1 ॥ యుధిష్ఠిరేణ భీష్మిదీనామౌర్ధ్వదేహికదానేన హాస్తిననగరప్రవేశః॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ఏవం బహువిధైర్వాక్యైర్మునిభిస్తైస్తపోధనైః।
సమాశ్వస్త రాజర్షిర్హితబంధుర్యుధిష్ఠిరః॥ 14-14-1(92728)
సోఽనునీతో భగవతా విష్టరశ్రవసా స్వయం।
ద్వైపాయనేన కృష్ణేని దేవస్థానేన చాభిభూః॥ 14-14-2(92729)
నారదేనాథ భీమేన నకులేన చ పార్థివ।
కృష్ణయా సహదేవేన విజయేన చ ధీమతా॥ 14-14-3(92730)
అన్యైశ్చ పురుషవ్యాఘ్రైర్బ్రాహ్మణైః శాస్త్రదృష్టిభిః।
వ్యజహాచ్ఛోకజం దుఃఖం సంతాపం చైవ మానసం॥ 14-14-4(92731)
అర్చయామాస దేవాంశ్చ బ్రాహ్మణాంశ్చ యుధిష్ఠిరః।
కృత్వాఽథ ప్రేతకార్యాణి సర్వేషాం కురునందనః।
అన్వశాసచ్చ ధర్మాత్మా పృథివీం సాగరాంబరాం॥ 14-14-5(92732)
ప్రశాంతచేతాః కౌరవ్యః స్వరాజ్యం ప్రాప్య కేవలం।
వ్యాసం చ నారదం చైవ తాంశ్చాన్యానబ్రవీన్నృపః॥ 14-14-6(92733)
ఆశ్వాసితోఽహం ప్రాగ్వృద్ధైర్భవద్భిర్మునిపుంగవైః।
న సూక్ష్మమపి మే కించిద్వ్యలీకమిహ విద్యతే॥ 14-14-7(92734)
అర్థశ్చ సుమహాన్ప్రాప్తో యేన యక్ష్యామి దేవతాః।
పురస్కృత్యాద్య భవతః సమానేష్యామహే మఖం॥ 14-14-8(92735)
హిమవంతం త్వయా గుప్తా గమిష్యామః పితామహ।
బహ్వాశ్చర్యో హి దేశః స శ్రూయతే ద్విజసత్తమ॥ 14-14-9(92736)
తథా భగవతా చిత్రం కల్యాణం బహు భాషితం।
దేవర్షిణా నారదేన దేవస్థానేన చైవ హ॥ 14-14-10(92737)
నాభాగధేయః పురుషః కశ్చిదేవంవిధాన్గురూన్।
లభతే వ్యసనం ప్రాప్య సుహృదః సాధుసంమతాన్॥ 14-14-11(92738)
వైశంపాయన ఉవాచ। 14-14-12x(7797)
ఏవముక్తాస్తు తే రాజ్ఞా సర్వ ఏవ మహర్షయః।
అభ్యనుజ్ఞాప్య రాజానం తథోభౌ కృష్ణఫల్గునౌ॥ 14-14-12(92739)
పశ్యతామేవ సర్వేషాం తత్రైవాదర్శనం యయుః।
తతో ధర్మసుతో రాజా తత్రైవోపావిశత్ప్రభుః॥ 14-14-13(92740)
ఏవం నాతిమహాన్కాలః స తేషాం సంన్యవర్తత।
కుర్వతాం శౌచకార్యాణి భీష్మస్య నిధనే తదా।
మహాదానాని విప్రేభ్యో దదతామౌర్ధ్వదేహికం॥ 14-14-14(92741)
భీష్మకర్ణపురోగాణాం కురూణాం కురుసత్తమ।
సహితో ధృతరాష్ట్రేణ స దదావౌర్ధ్వదేహికం॥ 14-14-15(92742)
తతో దత్త్వా బహుధనం విప్రేభ్యః పాండవర్షభః।
ధృతారాష్ట్రం పురుస్కృత్య వివేశ గజసాహ్వయం॥ ॥ 14-14-16(92743)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అశ్వమేధపర్వణి చతుర్దశోఽధ్యాయః॥ 14 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.